ICC Cricket World Cup 2019 : Hasan Ali Backs India To Win The World Cup 2019 || Oneindia Telugu

2019-06-20 188

Team India has been on a winning spree in the ongoing World Cup. They have beaten South Africa, Australia and Pak so far while their game over New Zealand was washed out. India is one of the only two unbeaten teams in the tournament so far and the team is looking good to continue in the same vein. Their win over the arch-rivals Pak was top-class and didn’t even give an inch to the opposition to make a comeback at any stage.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#pak
#cricketer
#hasanali
#india


ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో టీమిండియా దూకుడు ఎలా కొన‌సాగుతున్న‌దో మ‌నం చూస్తున్నాం. ప్ర‌త్య‌ర్థికి ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌కుండా చెల‌రేగిపోతోంది కోహ్లీసేన. టైటిల్ ఫేవ‌రెట్ల‌లో ఒక‌టైన ఆస్ట్రేలియాను ఖంగు తినిపించింది. పాకిస్తాన్‌ను మ‌ట్టి క‌రిపించింది. ద‌క్షిణాఫ్రికా వెన్ను విరిచింది. న్యూజీలాండ్‌తో జ‌ర‌గాల్సిన మ్యాచ్ వ‌ర్షం వ‌ల్ల ర‌ద్ద‌యింది. ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో ప్ర‌ధాన జ‌ట్ల‌న్నీ భార‌త్ చేతిలో ప‌రాభ‌వాన్ని చ‌వి చూసిన‌వే.. ఒక్క ఇంగ్లండ్ త‌ప్ప‌! ఇంగ్లండ్‌తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ప్ర‌ధాన జ‌ట్లు పోగా.. వెస్టిండీస్‌, శ్రీలంక‌, ఆఫ్ఘ‌నిస్తాన్‌, బంగ్లాదేశ్‌ల‌తో మ్యాచ్ ఆడాల్సి ఉంది టీమిండియా.